కవుతరం చరిత్ర (vol.1)

కవుతరం చరిత్ర (vol.2)

శ్రీ. తాళ్లూరి మంగపతి రావు గారు
















ఎంతో ఘనమైన మరియు విశిష్టమైన చరిత్ర కలిగిన మన కవుతరం గ్రామ పూర్వాపరాలను మరియు విశేషాలను భావి తరాల వారికి అందించాలనే తపనతో, విశాలహ్రృదయంతో ఎంతో శ్రమించి తనదైన విశిష్ట శైలితో గ్రామ చరిత్రను పుస్తకం రూపంలో పొందుపరచిన శ్రీ తాళ్లూరి మంగపతి రావు గారికి నమస్సుమాంజలులు. వారి శ్రమ వేనోళ్ళ శ్లాఘించదగినది. వారికి మనమందరం సర్వదా క్రృతజ్ఞులమై ఉండాలి.

నాటి తరపు పెద్దల స్ఫూర్తితో మన కవుతరం గ్రామము గురించి అత్యంత ఆసక్తిగా ఎన్నో విషయాలను సేకరించి మరెన్నో చిత్రములను భద్రపరచి మాకు అందించి ఈ వెబ్ సైట్ ఇంత శోభాయమానంగా తయారవటానికి సాయమందించిన అందరికి మా ధన్యవాదములు!

వారి స్ఫూర్తి తో మన గ్రామ చరిత్రను ఈ డిజిటల్ ప్రపంచంలో మరింతమందికి అందుబాటులోనికి తీసుకురావాలనే ఆశతో, ఆకాంక్షతో మా ఈ చిన్ని ప్రయత్నం.